కుల నాయకుల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి: శాంతి సందేశం
కాపు (Kapu) కుల పెద్దలము (Kula Peddalu) అంటూ కోందరు వ్యక్తులు ఈ మథ్యన బయలుదేరారు. రాజకీయంగా విపరీతమైన హడావిడి కూడా చేస్తున్నారు. ఏమిటయ్యా అసలు విషయం అంటే, తమను ఒక రాజకీయ పార్టీ (Political) గుర్తించటం లేదు అంటున్నారు. తమ…