హలో! ఓ ఫైవ్ ఉందా జనసేనాని వ్యంగ్య కార్టూన్
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ఖాళీ అయిన ఏపీ ప్రభుత్వ ఖజానా పరిస్థితిని తెలియచెప్పే వ్యంగ్య కార్టూన్’ని జనసేనాని విడుదల చేసారు. అప్పుల ఊబిలో రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ. ఉద్యోగులకు జీతాలు…