ఆంధ్రాకి న్యాయం జరగాలంటే జాతీయ పార్టీలనే ఎన్నుకోండి: పళ్లంరాజు
ఆంధ్రాకి (Andhra) న్యాయం జరగాలి అంటే ఒక్క జాతీయ పార్టీలనే (National Party) ఆంధ్ర ప్రజలు (AP People) ఎన్నుకోవాలి అని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు (Pallam Raju) అన్నారు. ప్రత్తిపాడులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పల్లంరాజు…