వాహన దారులకు తీపి కబురు: గడువు పొడిగించిన కేంద్రం
వాహన దారులకు కేంద్రం (Central G0vernment) తీపి కబురు చెప్పింది. కరోనా (corona) వేళలో వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే తీపి కబురు చెప్పింది. మోటార్ వాహనాలకు (Motor Vehicles సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇతర…