టీడీపీతో పొత్తు పెట్టుకొన్న జనసేనకి ఓటు ఎందుకు వేయాలి: అక్షర సందేశం
మా తాడిత పీడిత బాధిత వర్గాలకు (Suppressed Classes) బద్ధ శత్రువు చంద్రబాబు (Chandra Babu), తెలుగుదేశం (Telugudesam) పార్టీనే. అటువంటి టీడీపీతో జనసేనాని (Janasenani) పొత్తు (Poll Alliance) ఎందుకు పెట్టుకోవాలి. పవర్ షేరింగ్ (Power Sharing) లేదు అలానే…