పోలవరం ప్రాజెక్టుపై జనసేన కీలక ఆరోపణలు
జగనన్న పాపం పథకంలో పోలవరం మునిగింది వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు సందర్శన కొవ్వూరు బహిరంగ సభలో వాస్తవాలు వెల్లడి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు మొదటి విడత పేరిట ప్రాజెక్టు ఎత్తు ఎందుకు…