Tag: mahila

ఆడది అంటే అంగట్లో బొమ్మ కాదు… శక్తి స్వరూపిణి!

ఆడది అంటే శక్తి స్వరూపిణి. నేటి మహిళ ఎన్నో అణచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ, తలకు మించిన కుటుంబ బరువు బాధ్యతలతో సతమవుతున్నది. కానీ మహిళకి కావాలిసినది చలం కోరిన విశృంఖలత్వమా లేక కందుకూరి వీరేశలింగము, రాజా రామ్ మోహన్ రాయ్ గారులు కోరుకొన్న…