Tag: Konaseema allarlu

కోనసీమలో కులాల ఐక్యతతో వైసీపీ వెన్నులో వణుకు!

కోనసీమ అల్లర్లు (Konaseema Incidents) అనంతరం,కోనసీమలో కులాల ఐక్యత (Unity in various castes) మొదలు అయ్యింది. కోనసీమ అల్లర్లు యాదృచ్చికంగా జరిగినవి కాదని, రాజకీయ లబ్ది కోసం వైసీపీ (YCP) గీసిన మాస్టర్ ప్లాన్’లో (Master Plan) భాగంగా జరిగినవేనని…