కాపులను మోసగిస్తున్న ముఖ్యమంత్రి: కరణం భాస్కర్
జగన్ (Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం (YCP Government) కాపు (Kapu), తెలగ (Telaga), బలిజ (Balija), ఒంటరి (Ontari), తదిదర కులాలను మోసగిస్తున్నది. కాపులకు అన్యాయం చేస్తున్నది అని రాష్ట్ర బీజేపీ నాయకులు (BJP Leaders) కరణం భాస్కర్ (Karanam…