హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టుల క్రిస్ట్మస్ వేడుకలు
హోప్ మినిస్ట్రీస్ (Hope ministries) ఆధ్వర్యంలో జర్నలిస్టుల (Journalists) క్రిస్ట్మస్ వేడుకలు (Christmas Celebrations) బుధవారం స్థానిక డీసీసీబీ కళ్యాణమండపంలో (Kalyana Mandapam) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డం మాట్లాడుతూ పట్టణంలోని జర్నలిస్టులందరితో క్రిస్మస్…