బలిజ రాజుల చరిత్ర
బలిజలు – కాపులు గురించి టూకీగా….
మహోన్నతమైన బలిజ రాజుల చరిత్ర నేటి వరకు మరుగున పడిపోయింది. (Balija Rajula Charitra) కాపులు (Kapu) ముందా? బలిజలు (Balija) ముందా ?అనే మీమాంశ అందరిలో ఉంది. బలిజ రాజుల చరిత్ర తెలిసికొంటే ఈ అనుమానాలకు చక్కటి సమాధానాలు దొరుకుతాయి.…