ఇదా నవ నూతన ఆధునిక ఆంద్రప్రదేశ్: సామాన్యుని ఆవేదన
కాకినాడ ప్రముఖ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే హృదయం ద్రవించుకు పోతున్నది. ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంత అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయా అనిపిస్తున్నది. ఇది నిజమా అబద్ధమా అని మన కళ్ళను మనమే నమ్మలేని పరిస్థితి. ఇది…