జనసేన పార్టీకి గాజు గ్లాస్ కేటాయింపుపై సర్వత్రా హర్షం
జనసేన పార్టీకి (Janasena Party) ఎన్నికల గుర్తుగా (Election Symbol) మళ్ళీ గాజు గ్లాసునే (Glass tumbler) ఎన్నికల సంఘం (Election commission) కేటాయించింది. తెలంగాణ (Telangana), ఆంధ్రాలో (Andhra) జరగబోయే అన్ని ఎన్నికలకు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపైనే…