మెగాస్టార్ చిరంజీవి156 వ చిత్రం ఖరారు
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 156 వ చిత్రం ఖరారు అయ్యింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య (DVV Danaiah) నిర్మిస్తున్నారు. చిరు యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి…