Tag: Dathaputhrudu

ఇంతకీ బాబుకి దత్తపుత్రుడు జగనా లేక పవనా?

బాబుకి దత్తపుత్రుడు (Adopted Son) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటూ జనసేనాని (Janasenani) ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలు ఇటీవల బాగా పెరుగుపోతున్నాయి. జనసేనానిపై అర్ధం పర్థంలేని ఆరోపణలను పాలక పార్టీలు చేస్తున్నాయి అని ప్రజలు విశ్వశిస్తున్నారు? వారసతాన్ని కొనసాగిస్తున్నవాడు దత్తపుత్రుడు…