గూడెంలో నాటు సారాయి తయారీ కేంద్రాలపై దాడులు
జంగారెడ్డి గూడెం (Jangareddygudem) మండలం పెరంపెట గ్రామములో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారాయి (Illicit Liquor) తయారీ కేంద్రాముపై దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District), జంగారెడ్డి గూడెం డిఎస్పీ (DSP) డాక్టర్ రవికిరణ్ ఆదేశాలపై…