చైనా రాకెట్ గండం గడిచింది – ముప్పు తప్పింది!
చైనా రాకెట్ (China Rocket) గండం గడిచింది – ముప్పు తప్పింది. చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో (Indian Ocean) కూలాయి. గత కొన్ని రోజులుగా చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ ప్రపంచాన్ని…