జనసేనాని! చరిత్ర పునరావృతమా లేక చరిత్ర సృష్టించడమా?
1983 లో కాంగ్రెస్’ని ఓడించి ఎన్టీఆర్’ని గెలిపిస్తే మార్పు (Change in Power) సాధించినట్లే అనే నాడు భావించారు గాని అణగారినవర్గాల (Suppressed classes) అధికారం కోసం అవసరమైన పునాదులు గురించి నాడు ఎవ్వరూ ఆలోచించలేదు. 1989 లో కూడా టీడీపీ’ని…