ఏపీలో విస్తృతంగా సోకుతున్న కరోనా?
ఏపీలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విస్తృతంగా సోకుతున్న కరోనా? 829మంది టీచర్లకు, 575 విద్యార్థులకూ సోకిన వైరస్? ఏపీలో (AP) విస్తృతుంగా కరోనా (Covid) సోకుతున్నది. ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా విజృంభిస్తున్నది.…