కరోనాకు వాక్సిన్ వచ్చేవరకు అశ్రద్ధ వద్దు
అగ్ని శేషం,శత్రు శేషం, రోగ శేషం మంచిది కాదు
పండగ సమయంలో ప్రజలకు ప్రధాని దిశా నిర్ధేశం కరోనా అయిపోయిందని భావిస్తూ చాలామంది అశ్రద్దతో వ్యవహరిస్తున్నారని అది ఏమాత్రం మంచిది కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. అగ్ని శేషం… శత్రు శేషం… రోగ శేషం మంచిది కాదని ప్రధాని…