రఘుపతి వెంకటరత్నం నాయుడు విశిష్టతపై శాంతి సందేశం
ప్రముఖ సంఘసంస్కర్త, బ్రహ్మర్షిగా పేరు గడించిన శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు మచిలీపట్నంలో 160 సంవత్సరాల క్రితం అక్టోబర్ 01 న జన్మించారు. వీరు ఎం.ఏ. పూర్తి కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసారు. 1904లో కాకినాడలోని పిఠాపురం…