Tag: Bill gates

మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) చైర్మన్’గా సత్య నాదెళ్ల (Satya Nadella) నియమితులయ్యారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసికొన్నాయి. ప్రస్తుత సీఈవో (CEO) సత్య నాదెళ్లకు మరిన్ని అదనపు అధికారాలు కట్టబెట్టారు. ఆయనను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఈ…