తిరుమల కొండపైకి భజన బృందాలకు అనుమతి లేదా?
తిరుమల (Tirumala) కొండపైకి భజన బృందాలను ఎందుకు అనుమతించడం లేదని భజన కళాకారులు (Bhajana Kalakarulu) ఆవేదన వ్యక్తం చేసారు. తిరుమల కొండపై హరినామ సంకీర్తన భజన బృందాలను అనుమతించడం లేదు. టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి తీసికొంటున్న ఇటువంటి వైఖరి…