జగనన్నా! జరా ఆలోచించండి
మొన్న చంద్రబాబు (Chandra Babu) మీటింగులో జరిగిన తొక్కిసలాటలో ప్రమాదం జరిగిందని రోడ్లపై సమావేశాలు రద్దు (Ban on Public meetings) అన్నారు. సంతోషం. చాలా మంచి నిర్ణయమే అనుకొందాం. తప్పదు అనుకోవాలి కూడా. మరి విశాఖ ఎయిర్ పోర్టులో (Vizag…