వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్న జనసేన, తెలుగుదేశంల పొత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోసం, భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం భారతీయ జనతా పార్టీ కచ్చితంగా కలిసి వస్తుందని నమ్మతున్నాం. రాక్షస పాలనను అంతమొందించాలంటే సమష్టి పోరాటం తప్పదు జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుంది. జగన్ ను నమ్మితే…