బద్వేల్ వైసీపీ కైవసం – డిపాజిట్ కూడా దక్కని కమలం
21,678 ఓట్లకు పరిమితమైన బీజేపీ బద్వేల్ (Badvel) ఉపఎన్నికను (By Election) వైసీపీ (YCP) కైవసం చేసికొంది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. బీజేపీ (BJP) అభ్యర్ధికి డిపాజిట్ కూడా దక్కలేదు. టీడీపీ (TDP), జనసేనలు…