అయ్యప్ప స్వామికి 12 వేల డమరకం వితరణ
అయ్యప్ప స్వామికి (Ayyappa Swamy) రూ 12వేల విలువైన డమరకాన్ని (Damarukam) దాతలు అందజేశారు. జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయిగూడెంకి చెందిన కొనకళ్ల రామకృష్ణ, శివకుమారి దంపతులు డమరకాన్ని ఆలయానికి అందజేశారు. ఈ సందర్బంగా దాతలు స్వామి వారిని దర్శించుకుని పూజలు…