సోషల్ మీడియాలో #GoodMorningCMSir ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ (Janasena Party) మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్’కి (Digital Campaign) కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో…