మరో ఆరు నెలల్లో అణగారిన వర్గాలకు అధికారం: పవన్ కళ్యాణ్
వైసీపీకి మరో ఆరు నెలలే సమయం పిచ్చోడి చేతిలోని ఆంధ్ర ప్రదేశ్ ని రక్షించాలనేదే లక్ష్యం జగన్ మానసిక స్థితిపై సందేహాలున్నాయి జగన్… నువ్వెంత.. నీ స్థాయి ఎంత? నీ బతుకెంత? 2009లో అనుకున్న లక్ష్యాన్ని 2024లో సాకారం చేద్దాం. బీజేపీ…