రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
రెండు ఫైళ్ల మీద సంతకాలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి మంత్రులు, నాయకులు, అధికారుల శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర…