అధికారమే లక్ష్యంగా పొత్తులు అన్న పవన్ కళ్యాణ్: పార్టీ క్యాడర్’లో జోష్
వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యం వైసీపీని గద్దె దించేందుకు పొత్తులు అవసరం పారదర్శకంగా పొత్తు ఒప్పందాలు చేసుకుంటాం ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా లేము జనసేన బలం గణనీయంగా పెరిగింది. దీనిని…