పేదల గుడిసెలుపైనా వైసీపీ ప్రతాపం: జనసేన
వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు అనేది ప్రచారానికే పరిమితం చేసింది. ఇది ఇలా ఉండగా పేదల గుడిసెలు పీకేయడానికి మాత్రం వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉత్సాహం చూపిస్తోందని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla…