అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా: వైస్సార్ సీపీ
కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా: అంబటి ఇప్పటం గ్రామంలో అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ప్రశ్నించారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో…