పొత్తుల ఉచ్చులో జనసేన? – జగయ్య ఆలోచనాత్మక విశ్లేషణ
జనసేనాని (Janasenani) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని బీజేపీ అధినాయకులు (BJP Leaders), ఎన్డీయే మిత్రపక్షాలు (NDA Meeting) ఆత్మీయ సమావేశం పేరుతో ఢిల్లీ (Delhi) పిలిపించుకోవటం జరిగింది. దీనితో రాబోయే ఎన్నికలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో పవన్ చరిష్మాను…