విద్యార్థుల భవిష్యత్తు కోసమే మా నిర్ణయాలు: ఆదిమూలపు సురేష్
ఏపీలో (AP) పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల నిర్వహిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని మంత్రి సురేష్ వివరించారు. గత రెండేళ్లలో కరోనా దృష్ట్యా పరీక్షలు నిర్వహించలేదని… విద్యా సంవత్సరం (Academic year)…