ఆర్ధిక ధురంధరుడికి నేడే అంత్య క్రియలు
ఉదయం నిద్రలేవకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి నివాళులర్పించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేడు గాంధీభవన్‌కు భౌతికకాయం ఆర్ధిక దురంధరుడు, అపర చాణిక్యుడు అయిన రోశయ్య (Rosaiah) పార్థివ దేహానికి నేడు అంత్య క్రియలు (Funerals) జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Combined…