విజయమ్మ రాజీనామా
వైసీపీ (YCP) గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ (Vijayamma) రాజీనామా (Resignation) చేశారు. గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకుంటున్నానని ప్లీనరీ సమావేశాల్లో విజయలక్ష్మి ప్రకటించారు. పార్టీ సభ్యత్వం నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాణలో (Telangana) వైఎస్…