కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణ స్వీకారం
కర్ణాటక (Karnataka) 20వ ముఖ్యమంత్రిగా (Chief Minister) బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు…