ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రోశయ్య కన్నుమూత
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కన్నుమూశారు. ఇంట్లో ఈ ఉదయం పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలీనట్లు ప్రకటించారు.…