విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రశ్నించిన హైకోర్ట్!
లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్’ని (Vizag Steel Plant) ఎందుకు ప్రైవేటీకరణ (Privatization of Vizag Steel Plant) చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ప్రశ్నించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సబబు కాదని జేడీ లక్ష్మీనారాయణ…