Tag: Youth

అన్న చేతిలో దగాబడ్డ నిరుద్యోగ యువతకి శాంతి సందేశం

ప్రభుత్వ వంచనతో దగాబడ్డ నిరుద్యోగ యువత (Unemployed youth) వీధులవెంట పడ్డారు? మెగా డీఎస్సీ (Mega DSC) లేదు. మెగా జాబ్ మేళా లేదు. ముష్టి ముప్పై ఆరు ఉన్నత ఉద్యోగాలు. మరియు కొద్దిపాటి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగ యువత…