ధరల పెంపుదలపై వెనక్కి తగ్గిన టీటీడీ!
సామాన్య భక్తులకు ప్రాధాన్యత శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచలేదు భక్తుల రద్దీకి అనుగుణంగా రుచికరమైన అన్నప్రసాదాలు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ధరలు పెంచడం లేదని ఛైర్మన్ (TTD Chairmen)…