Tag: weneedmegachannel

బడుగుల ఆవేదనను వినిపించే ఛానల్ కావాలి: శాంతి సందేశం

బడుగుల ఆవేదనను వినిపించే ఛానల్ కావాలి అనే నినాదం ఇటీవల సోషల్ మీడియా (Social Media) లో ప్రస్ఫుటంగా వినిపిస్తున్నది. చిన్న చిన్న గోంతుకలు ఒక్కటై, ఐక్యంతో ఒక బలమైన గోంతుకగా గళమెత్తుతున్నది. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం మరియు వాంఛనీయం.…