ధర్మాన్ని చెరబట్టే రాక్షస పాలన అంతము అవ్వాలిసినదే!
ధర్మాన్ని చెరబట్టే రాక్షస పాలన ఎప్పటికైనా అంతము అవ్వాలిసినదే! వేదవతిని చెరబట్టాడు అనే ఆగ్రహముతో పరమశివుడు ఆ రావణుడిని సంహరించబోతుంటే విష్ణుమూర్తి అడ్డుకొని రావణుడికి ఆ రోజు ప్రాణబిక్ష పెట్టాడు. అలా ప్రాణ బిక్షపెట్టి ఉండకపోతే రావణుడి నుండి సీతమ్మకి, శ్రీ…