ఉర్రూతలూగిస్తున్న లాలా భీమ్లా… అడవి పులి
లాలా భీమ్లా.. అడవి పులి (Adavi Puli) అనే పాట (Song) ఉర్రూతలూగిస్తున్నది. లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పాత్రను తెలియజేేసలా ఒక చక్కటి పాటను రూపొందించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Tivikram), దర్శకుడు…