సీఎం సారూ! ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా: నాదెండ్ల
ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడకూడదు ఏళ్లు గడచినా క్షేత్ర స్థాయిలో రోగులకు వసతులు లేవు సీటీ స్కాన్ యంత్రం ఏడాది క్రితం చెడిపోతే పట్టించుకోరా? రక్త నిల్వలు తగ్గితే ఇవ్వడానికి జనసైనికులు సిద్ధం వసతుల కల్పనలో పాలకులు బాధ్యతగా వ్యవహరించాలి…