బాబాయిని చంపేసుకునే వాళ్ళతో నా పోరాటం: జనసేనాని
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికలకు సిద్ధం పొత్తుకు బీజేపీతో సహా ఎవరైనా వస్తే సంతోషం పొత్తు తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైనదైతేనే పోతు జనసేన అభ్యర్థుల గెలుపు కోసం నియోజకవర్గాల్లో తిరుగుతా ఏపీలో నేను ఎదుర్కొంటున్న నాయకులు మామూలోళ్లు కాదు…