తాటి పండులో ఎన్నో పోషకాలు-ఎంతో రుచికరం
వాటితో చేసిన గారెలు, బూరెలు, ఇడ్లీలు అద్భుతం
తాటి పండు (Tadi Pandu) తో వంటకాలు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద ఖరీదైన పండు కాదండోయ్. విదేశాలనుండి వచ్చింది కూడా కాదు. మార్కెట్లో పెద్దగా లభ్యమయ్యేది…