రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణ: సీఎం జగన్
ముచ్చింతల్’లోని (Muchintal) శ్రీరామానుజ సహస్రాబ్ధి వేడుకల్లో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ (Jagan) మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీరామానుజచార్యుల (Ramanujacharya) వెయ్యి సంవత్సరాల సందర్భంగా శ్రీ…