స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి నియామకం
ఢిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్’గా ( వీసీ) కరణం మల్లీశ్వరి (Karanam Malleswari) నియమితులయ్యారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal)ను కరణం మల్లీశ్వరి ఈ సందర్భంగా కలిసి వివిధ విషయాలు చర్చించారు. కరణం మల్లీశ్వరితో ఈ రోజు సమావేశమై,…